క‌రోనా కొర‌ల్లో చిక్క‌న విస్త‌ర‌కుల‌ము…మేము బ‌డుగు జీవులం…

క‌న్నీళ్ల‌తో ఏడ్చుస్తున్న క‌డుపేద‌రికంగా మారిన జ‌నాలు
రేక్క‌ల క‌ష్టంతో బ‌తుకును నేట్టుకొస్తున్న బ‌డుగు జీవులం
క‌రోనా కొర‌ల్లో చిక్కున విస్త‌ర‌కుల‌ము
మట్టి మ‌నుల‌లోనే అలాడుతున్నాకునాల‌ము…
ఎండ‌వానను ఓడిగెలుస్తున్న‌సైనికులం
జీవ‌నోపాధికోసం నిత్య పోరాటం చేస్తున్నాము,
మా పిల్ల‌లు, మా త‌ల్లు మేము అందరు మట్టిలో పుట్టిన పురుగుల‌మో
కానీ ఈ పురుగు మాత్ర‌ము జీవుల‌ను భుక్షి‌స్తాన్ని శాప‌థం చేసిందోమో
మాన‌వుల ప్రాణాల‌ను కొల్ల‌గొట్టుక‌పోతుంది.. ఇదే అంత‌ము అయ్యే రోజు కోసం
నిత్యం మ‌నం పోరాటం చేస్తాము,దానిన్ని తుద‌ముట్టించే వ‌ర‌కు పోరాటం చేద్దాం..
క‌రోనా క‌ష్టాలు పెడుతున్న విష‌పు వాయువు నీరు లాంటిదా…
జ‌నాలు జాగ్ర‌తంగా ఉండాలి ప్రాణాలు కాపాడుకోవాలి…
కొవిడ్ మ‌హ‌మ్మారి మ‌న బ‌తుకుల‌ను చిప్పిన అంగిలా మార్చింది..
తెలంగాణ రాష్ట్రం కరోనా కొర‌ల్లో చిక్కుతుంది,బ్ర‌తుకు భారంగా మారుతున్న రోజులుగా మారయ‌ని చెప్ప‌క తప్ప‌దు. యెంక‌టి కాలం లేక్క అయిందాన్ని పెద్ద‌లు వాపోతున్నారు.పూర్వ కాలంలో ధ‌నీకులు,ధ‌నికుల‌లేక్కనే ఉన్నారు. పేద‌వారు ఇంక పేద‌వారిగా మార‌ని చెప్పాలి. ఇప్పుడు అదేవిధంగా జ‌రుగుతుంది. ఉన్నాళ్లు బ‌య‌ట‌కి వేళ్లాకున్న ప‌ర్వ‌దులేదు. పేద‌వాలు మాత్ర‌ము బ‌య‌టకివేళ్లాలి ఏదో ప‌ని చేసుకోవాలి. అట్ల‌తేనే బ్ర‌తుకు బండి ముందుకుసాగుతుంది లేకుంటే బ్ర‌తుకు భారం అవుతుంద‌ని చెప్పాలి.లాక్‌‌డౌన్ పెట్ట‌డం వ‌ల‌న ఎన్నో లాభాలు ఉన్నాయ‌ని అంటున్నారు కానీ పేద‌వారు ఆర్థికంగా కృంగిపోతున్నారు. బ‌త‌క‌టామే క‌ష్ట‌మ‌నిపిస్తుంద‌ని గోడును వెళ్ల‌బొస్తున్నారు. రేక్క‌డితేనే డొక్క‌డ‌ని పేద‌వారు ఉన్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ పెట్టిన త‌రువాత ఊళ్లోకివేళ్లి అక్క‌డ బ్ర‌తక‌లంటే ప‌నులు చేసుకోవాలి,కానీ అక్క‌డ ఏమీ ప‌నులు లేవు. ఏమీ చేయాల్లో అర్థం కావ‌ట‌వం లేదు అని బాధ‌ప‌డుతున్నారు. ధ‌న‌వంతులు క‌రోనా రోజుల్లో పేద‌ల‌కు సాయం చేసే కొంత వ‌ర‌కు వాల కుటుంబాలు తీన్న‌డానికి తిండి వుంటే చాలు అన్ని అంటున్నారు. క‌రోనా రోగం వెనుక‌కు అయిన‌ త‌రువాత మ‌ళ్లీ ప‌నులు చేసుకుంటాము మా కుటుంబాల‌ను పోషించుకుంటాము అన్ని అంటున్నారు.మాకు దాత‌లు సాయం చేసే వాల‌ను జీవితం మార్చిపోమంటున్నారు. లాక్‌డౌన్ ప‌ది రోజులు పెట్టిన మాకు మాత్రం చాలా ఇబ్బందిగా‌ ఉందాని వాపోయారు.ఇప్పుడు రోజు కూలీ చేసుకున్నే కార్మికులు ,చిన్న ఉద్యోగుల ప‌రిస్థితి దారుణం అని చెప్పాలి. క‌డుపేద‌రికంగా మారింద‌ని జీవితం ఇంత గంద‌ర‌గోళంగా మారుతుంద‌ని ఎవ్వ‌రు అనుకుకోలేదు.కానీ రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల వ‌లన లాక్‌డౌన్ విధించిన‌ప్ప‌టికి పేదవారి ప‌రిస్థితి కూడా కేసీఆర్ సార్ అర్థం చేసుకోవాలి. లాక్‌డౌన్ విధించారు, మంచిదే కానీ ఉద‌యం 6 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఏమీప‌నులు అవుతాయి. క‌నీసం ఉద‌యం 6 గంట‌ల నుండి మ‌ధ్యాహ‌న్నం 1-00 గంట‌లు ప‌ర్వ‌లేదు.చిన్న వ్యాపారులు , క‌నీసం ఎంతో కొంత వ‌ర‌కేకైన వాళ్ల మీద ప‌డిన‌ భారాన్ని త‌గ్గించిన‌వారు అవుతారు సార్‌…. తెలంగాణ ఉద్య‌మం చేసితెలంగాణ తెచ్చుకున్నాం సరే కానీ మాకు మంచి నాయ‌కుడు దొర‌క‌డాని సంబురప‌డం మీ నాయ‌క‌త్వంలో రాష్ట్ర అభివృద్ధి ద‌శ‌లో ఉంటుంద‌ని ఆనంధించాము,మాలాంటి పేద‌వారిని దృష్టిలో పెట్టుకొని మాకోసం ఇలా చేసే బాగుటుందంటున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌చ్చి ప్ర‌జ‌ల‌ను అవ‌స్థ‌లు పెడుతున్నా తీరు చూసే భ‌యం పుట్టుకోస్తుంది.గ‌త ఏడాది నుంచి ఇలా పీడిస్తున్న ఈ రోగం ప‌డుక‌గాను, మాన‌వుని మ‌నుగ‌డ‌కు ముపుగాదాప‌రించింది. దీని వెంట‌నే అరిక‌ట్టాల‌ని ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మంచిదే. లాక్‌డౌన్ పోడిగించి మాముల‌ను ఇంక పేద‌వారిగా మార‌చ‌కండి మీరు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *