ఐపీఎల్ వేలంలో త‌క్కువ ధ‌ర‌కే అమ్ముడుపోయినా మాజీకెప్టెన్‌

చెన్నై: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఐపీఎల్ వేలంలో అతి త‌క్కువ ధ‌ర‌కు అమ్ముడుపోయాడు. అత‌ని ప‌ట్ల ఎవ‌రూ ఎక్క‌వ ఆస‌క్తి చూప‌లేదు. వేలంలో రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో ఎంట్రీ స్మిత్‌.బేస్‌ప్రైస్ ద‌గ్గ‌ర బెంగ‌ళూరు బిడ్ మొద‌లుపెట్టింది. ఆ వెంట‌నే క్యాపిట‌ల్స్‌2.2 కోట్ల‌కు బిడ్ వేసింది. ఆ త‌రువాత ఎవ‌రూ ముందుకు వేళ్ల‌లేదు. దీంతో స్మిత్‌ను2.2 కోట్ల‌కు క్యాపిట‌ల్స్ సొంతం చేసుకుంది. మ‌రోవైపు తొలిరౌండ్‌లో ఆరోన్‌ఫిచ్‌, అలెక్స్ హేల్స్‌, హ‌నుమ‌విహారి, జేస‌న్‌రాయ్‌లాంటి స్టార్ ఆట‌గాళ్లు ఎవ‌రినీ ఫ్రాంచైజీలు తీసుకోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *