అమితాస్ ఇద్రిస్ ఎనిమిది నెల‌ల గ‌ర్భ‌వ‌తి స్వ‌ర్ణ‌ప‌త‌కం సాధించింది..

అబూజా: నైజీరియాకు చెందిన క్రీడాకారిణి,తైక్వాండో ప్లేయ‌రైన‌26 సంవ‌త్స‌రాల అమితాస్ ఇద్రిస్ ఎనిమిది నెల‌ల గ‌ర్బ‌వ‌తి. గ‌ర్భ‌వ‌తిగా క్రీడ‌లో పోటిప‌డ‌డ‌మే అరుదు అనుకుంటే .. అందులోనూ ప‌త‌కం కొల్ల‌గొట్ట‌డ‌మంటే అసాధార‌ణ‌! విష‌యంకాదు. ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది. స్థానిక స్పోర్ట్స్ ఫెస్టివ‌ల్‌లో భాగంగా నిర్వ‌హించిన తైక్వాండో పోటీలో మిక్స్‌డ్ పూమ్సే కేట‌గిరిలో అమితాస్ స్వ‌ర్ణ ప‌త‌కం సాధించింది.అంతేకాదు.. మ‌రోమూడు విభాగాల్లోనూ ప‌త‌కాలు సాధించి ఔరా అనిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *