పూజారా ఐతే హేజిల్‌వుడ్ ఐపీఎల్ నుంచి వైదొలిగాడు….

ఇండియా టీమ్ ఐపీఎల్ 2021 సీజ‌న్ ఆరంభానికి ముందే చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీ ఎస్కే) ఫ్రాంఛైజీకి ఎదురుదెబ్బ త‌గిలింది. ఇండియా టీమ్ ప్ర‌ధాన పేస‌ర్ జోష్ హేజిల్ వుడ్ ఈ సంవ‌త్స‌రం ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. ఐపీఎల్ లో పాల్గొనే ఆస్ట్రేలియా ఆట‌గాళ్ల‌తో క‌లిసి హేజిల్‌వుడ్ ఈరోజు ఇండియాకు బ‌య‌లుదేరాల్సి ఉంది. త‌న కుటుంబంతో గ‌డ‌ప‌డానికి ఈ సంవ‌త్స‌రం ఐపీఎల్ నుంచి త‌ప్పుకోవాల‌ని జోష్ నిర్ణ‌యించుకున్నాడు. వివిధ నేప‌థ్యంల్లో గ‌త 10 నెల‌ల నుంచి బ‌యోబ‌బుల్‌, క్వారంటైన్‌లో ఉంటూ వ‌స్తున్నాను. అందుకే కొంత‌కాలం క్రికెట్ నుంచి విరామం తీసుకొని ఇంట్లో కుటుంబ స‌భ్యుల‌కు స‌మ‌యం కేటాయించాల‌నుకుంటున్న‌ట్లు, హేజిల్‌వుడ్ పేర్కొన్నాడు. ఐతే హేజిల్‌వుడ్ ఐపీఎల్ నుంచి త‌ప్పుకోవ‌డంపై నెటిజ‌ర్లు సెటైర్లు, మీమ్స్ తో ట్వీట్లు జ‌ట్టులో పుజారా ఉన్నాడు. కాబ‌ట్టే జోష్ ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని ఫ‌న్నీ సెటైర్లు, మీమ్స్‌తో ట్వీట్లు , చేస్తున్నారు. టెస్టు స్పెష‌లిస్ట్గా పేరొందిన పూజారాకు నెట్స్‌లో బంతులేయ‌డం త‌న వ‌ల్ల కాద‌ని హేజిల్‌వుడ్ భ‌య‌ప‌డి ఉంటాడ‌ని ఓనెటిజ‌న్ వ్యాఖ్యానించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *