భార‌త్ కు కృత‌జ్ఞ‌త‌లు -వెస్టిండీస్ క్రికెట‌ర్ గేల్

జ‌మైకా: క‌రోనా వ్యాక్సిన్ టీకాల‌ను ఈమ‌ధ్య కాలంలో జ‌మైకాకు ఇండియా స‌ర‌ఫ‌రా చేసింది. వెస్టిండీస్ క్రికెట‌ర్ క్రిస్ గేల్‌… భార‌త్ కు థ్యాంక్స్ చెప్పాడు. ఈ సంద‌ర్భంగా గేల్ కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ ఓ వీడియోను పోస్టు చేశాడు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోది తో పాటు భార‌త‌ప్ర‌భుత్వం, భార‌త ప్ర‌జ‌ల‌కు .. వ్యాక్సిన్ డొనేట్ చేసినందుకు థ్యాంక్స్ చెబుతున్నాన‌ని గేల్ త‌న సందేశంలో తెలిపాడు. ఇండియా చేప‌డుతున్న ప్ర‌య‌త్నాల‌ను కొనియాడుతున్న‌ట్లు చెప్పాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *