ఆ గ్రామంలో ఒక్క కొవిడ్ కేసు రాలేద‌ట.

కొవిడ్ భార‌తదేశంలో విజృభిస్తుంది. క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావంతో ల‌క్ష‌ల్లో కేసులు న‌మోద‌వుతున్నాయి. వేలల్లో ప్ర‌జలు మ‌ర‌ణిస్తున్నారు. కొవిడ్ మ‌హ‌మ్మారిని అరిక‌ట్టేందుకు కేంద్ర‌రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా కేసుల తీవ్ర‌త మాత్రం త‌గ్గ‌డం లేదు. వేవ్ ల‌మీద వేవ్‌లు వ‌చ్చిప‌డుతున్నాయి. దీంతో ప్ర‌జ‌లు తీవ్ర స‌మ‌స్య‌లతో స‌త‌మ‌త‌మ‌వుతుంటారు.ఇదిలా ఉంటే తెలంగాణ‌లోని ద‌మ్మాయిపేట గ్రామంలో ఒక్క క‌రోనా కేసులే రాలేద‌ట‌. దీనికి కార‌ణం గ్రామ‌స్తుల ఐక్య‌మత్య‌మే అంటున్నారు. గ్రామ పెద్ద‌లు .కొవిడ్ తీవ్ర‌త మొద‌ల‌వ‌క‌ముందే గ్రామంలోని ప్ర‌జ‌లంద‌రికి ఆపేస్తున్నారు. గ్రామంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావ‌ణం పిచికారీ చేస్తున్నారు. గ్రామంలోని దుకాణ‌దారులు స‌రుకుల కోసం బ‌య‌ట‌కు వెళ్ళిన‌ప్పుడు వారిని త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించే విధంగా అవ‌గాహ‌న క‌ల్పించారు. ఆలా ప్ర‌జ‌ల స‌హ‌కారంతో క‌ట్టుదిట్టం చేసి కొవిడ్‌ను గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. గ్రామ‌స్తులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *