ప‌దేళ్ళు ముఖ్య‌మంత్రి అయితే యావ‌త్ తెలంగాణ నాశనం ….

హైద‌రాబాద్‌: తెలంగాణ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి నివ్వు ప్ర‌జ‌ల‌కు చేసిన సేవా అంత ఇంత కాదు కేసీఆర్ ప‌టేలా ఎవ‌రిని దోచుకుంటున్న‌వు… తెలంగాణలో ప్ర‌తి పేద వానికి 3 ఎక‌రాల భూమి ఇస్తాన‌టీవి, అదే ఏదీ దోర.. తెలంగాణ బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల పేద ప్ర‌జ‌ల కోసం తెలంగాణ తెచ్చి.. నీవు నీకు నీ కుటుంబం, నీకు సంబంధించిన కుటుంబాలు అంత తెలంగాణ దొచుకుంటున్నారు అని విజ‌య‌శాంతి విమ‌ర్శించారు. తెలంగాణ రావాల‌ని నిరంత‌రం పోరాడిన‌ ప్ర‌జ‌ల ఆశయాల‌ను న‌ట్టేలముచ్చ‌టం నీకు నివ్వే సాటి దొర… ఇలాంటి వ్య‌క్తితో ప‌నిచేసినందుకు త‌ల‌దించుకుంటున్నా… అధికారంలో కూర్చొని ఇష్టం వ‌చ్చిన‌ట్లు దోచుకుంటున్నావు… ఎవ‌రి కోసం తెచ్చావు తెలంగాణ..గిరిజ‌న‌ .. ద‌ళితుల కోసం తెచ్చిన తెలంగాణ లో రెండోసారి అధికారం ఇచ్చి త‌ప్పు చేసాం అన్నారు.ఇంత దోపిడి జ‌రుగుతుంది అయినా ఎందుకు మౌనంగా ఉన్నావు. మీరు అమాయ‌కులుగా ఉంటే స‌రిపోదు.. టీఆర్ ఎస్ నేత‌ల‌పై తిరుబ‌డాల్సిందే. మరో ప‌దేళ్ళు ముఖ్య‌మంత్రి అయితే యావ‌త్ తెలంగాణ మొత్తం నాశనం అవుతుంది.పేద ప్ర‌జ‌ల ద‌గ్గ‌రి వ‌చ్చి వారు మంచిగా ఉన్నారోలేదో అడిగారా అన్నారు. ఇంత మందిని ఇబ్బందులు పెడుతున్న కేసీఆర్ అస‌లు మ‌నిషేనా.. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ ఎముడ‌య్యాడు అని తెలిపారు. ప్ర‌స్తుతం బీజేపీ వ‌చ్చింది…. అడుగ‌డుగునా నిల‌దీస్తుంది. రాష్ట్రంలో యువ‌కుల‌ను నాశనం చేసారు. బీజేపీ వ‌స్తే యువ‌కుల‌కు న్యాయం జ‌రుగుతుంది. కేసీఆర్ కు చెంప‌గిలేలా చెయ్యాలి….కేసీఆర్ ను గద్దె దించాలి.. ఈసారి ఓటుతో టీఆర్ ఎస్ కు బుద్ధి చెప్పాలి… అని ప్ర‌జ‌ల‌కు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *