వాణీదేవి ఎమ్మెల్సీగా విజ‌యం….

హైద‌రాబాద్‌:మూడు జిల్లాల్లోప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీగా తెరాస అభ్య‌ర్థి ఎస్‌. వాణీదేవి ఘ‌న విజ‌యం సాధించారు. స‌మీప ప్ర‌త్య‌ర్థి బీజేపీ అభ్య‌ర్థి రాంచంద‌రావు పై వాణీదేవి గెలుపొందారు.వాణీదేవికి మొద‌టి ప్రాధాన్య‌త ఓట్లు1,12,689 పోల‌వ్వ‌గా రెండో ప్రాధాన్యత‌గా 36,580 ఓట్లు పోల‌య్యాయి. మొత్తం 1,49,269 ఓట్ల‌తో వాణీదేవి విజ‌య‌ఢంకా మోగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *