హిందూ ధ‌ర్మ‌ర‌క్ష‌కులు ద‌ళితులే-బండిసంజ‌య్‌కుమార్

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుపేద‌ల జ‌యంతి కార్య‌క్ర‌మాలు గుర్తుండ‌వ‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. ద‌ళితులే హిందూ ధ‌ర్మ ర‌క్ష‌కుల‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కుమార్ తెలిపారు. ఈరోజు బీజేపీ కార్యాల‌యంలో నిర్వ‌హించిన సంత్‌శిరోమ‌ణి ర‌విదాస్ మ‌హ‌రాజ్ జ‌యంతి కార్య‌క్ర‌మాలు గుర్తుండ‌వ‌ని చేయ‌ద‌ని ప్ర‌శ్నించారు. హైద‌రాబాద్ న‌డిబోడ్డున ఏర్పాటు చేస్తామ‌న్న అంబేద్క‌ర్ భారీ విగ్రహం ఎక్క‌డ‌? అని నిల‌దీశారు. మోచీల‌కు చెప్పులు కుట్ట‌డ‌మే కాదు… మొల‌లు కొట్ట‌డం కూడా వ‌చ్చు అని హెచ్చరించారు. బీసీ ఆత్మ‌గౌర‌వ భ‌వ‌నాలు ఎక్క‌డున్నాయ‌ని ప్ర‌శ్నించారు. సీఎం కేసీఆర్ అబ‌ద్దాల‌తో ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌న్నారు. ద‌ళితులు జాగృతం అయ్యి… ఏక‌తాటిపైకి రావాలి బండి సంజ‌య్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *