‌క‌రోనా మ‌హహ్మారిని ఎదుర్కొని నిలిచిన ప్ర‌తిభార‌తీయుడు స‌హాస‌వంతుడే…

న్యూఢిల్లి: క‌రోనా మ‌హ‌మ్మారిని ప్ర‌తి భార‌తీయుడు దీటుగా ఎదుర్కొని , నిలిచిన తీరును ఈ ప‌దం అద్ధం ప‌డుతుంద‌ని ఈ స‌ద‌ర్భంగా ఆక్స్‌ఫ‌ర్డ్ లాంగ్వేజెస్ తెలిపింది. స‌ల‌హాదారుల క‌మిటీలో ఉన్న భాషా నిపుణులు కృతికా అగ‌ర్వాల్ ,పూన‌మ్ నిగ‌మ్ స‌హాయ్ ,ఇమోజెన్ ఫాక్సెల్ ఈ ప‌దాన్ని ఎంపిక చేశారు. కొవిడ్ వ‌చ్చిన తొలి రోజులో ప్యాకేజీ ప్ర‌క‌టిస్తూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఈ సంద‌ర్భంగా ఆక్స్‌ఫ‌ర్డ్ లాంగ్వేజెస్ గుర్తు చేసింది. ఓ దేశంగా, ఓ ఆర్థిక వ్య‌వస్థ‌గా , ఓ స‌మాజంగా, వ్య‌క్తులుగా స్వావ‌లంబ‌న సాధించాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని అ్ప‌ట్లో మోదీ అన్న మాట‌ల‌ను ఆక్స్‌ఫ‌ర్డ్ లాంగ్వేజెస్ ప్ర‌స్తావించింది. మోదీ ప్ర‌సంగం త‌రువాత ఆత్మ‌నిర్భ‌ర‌త అన్న ప‌దాన్ని చాలా ఎక్కువ‌గా ఉపయోగించినట్లు ఆక్స్‌ఫ‌ర్డ్ వెల్ల‌డించింది. ఆక్స్‌ఫ‌ర్డ్ హిందీ వ‌ర్డ్ ఆఫ్ ద ఇయ‌ర్‌గా ఆత్మ‌నిర్భ‌ర‌త నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *