క‌రోనా టీకా ఏక్ష‌న్‌ప్లాన్ పై సీఎం స‌మీక్ష‌…..

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి నేడు ఉద‌యం 10:30 గంట‌ల‌కు తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యంలో ఈస్ట‌ర్న్ నావెల్ క‌మాండ్ వైస్ అడ్మిర‌ల్ అజెంద్ర బ‌హ‌దూర్‌సింగ్ స‌మావేశం కానున్నారు. అనంత‌రం11:30గంట‌ల‌కువైద్యారోగ్య శాఖపై క‌రోనా టీకా ఏక్ష‌న్‌ప్లాన్‌పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. గ‌తేడాది నుంచి ప్ర‌జ‌ల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోందని ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *