ఏపీరాష్ట్రంలో త‌ర్వ‌గా జాబ్‌క్యాలెండ‌ర్ -సీఎం

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశం రాష్ట్రంలో వివిధ ప్ర‌భుత్వ‌శాఖ‌ల్లో ఖాళీల భ‌ర్తీపై దృష్టి సారిస్తోంది.సీఎం వీలైనంత త‌ర్వ‌గా జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించేందుకు అధికారుల‌ను ఆదేశించారు. ఈమేర‌కు అధికారులు కూడా క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ఇప్ప‌టికీ పూర్తి స్థాయిలోఓ ఖాళీల భ‌ర్తీగా గురించి స‌మాచారం అందివ్వ‌ని వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల‌కు ఆర్థిక శాఖ లేక రాస్తోంది. ఆయా శాఖ‌ల నుండి త‌క్ష‌ణ‌మే స‌మాచారం తెప్పించాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశించ‌డంతో ఆ దిశ‌గా అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. గురువారం సాయంత్రం నాలుగు గంట‌ల లోగ ఖాళీల వివ‌రాల‌ను అందివ్వాల‌ని ఆయా శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌కు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (సిఎస్‌) ఆదిత్య‌నాధ్ దాస్ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *