ఇర్ఫాన్ ప‌ఠాన్ ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌- ఆక‌ట్టుకున్నా మ్యాచ్‌….

రాయ్‌పూర్: మ‌రోవైపు ఇర్ఫాన్ ప‌ఠాన్ ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నా మ్యాచ్‌ను గెలిపించ‌లేక‌పోయారు. ఈ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ కేవ‌లం 6 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాల‌యింది.రోడ్‌సెఫ్టీ వ‌రల్డ్ టీ20 సిరీస్‌లో భాగంగా మంగ‌ళ‌వారం భార‌త్ లెజెండ్స్‌, ఇంగ్లండ్ లెజెండ్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో కెవిన్ పీట‌ర్స‌న్ యువీ బౌలింగ్‌ను ఉతికారేశారు.యువీ బౌలింగ్‌లో వ‌రుస బంతుల్లో సిక్స‌ర్లు బాది హాఫ్ సెంచ‌రీ సాధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *