ఆర్కియాల‌జిస్ట్ పాత్ర‌ను అక్ష‌య్ చేస్తున్నాడు…..

బాలీవుడ్ హీరో అక్ష‌య్‌కుమార్ ఆ మ‌ధ్య రామ‌జ‌న్మ‌భూమి అయోధ్య‌లో రామ‌సేతు మూవీ షూటింగ్‌ను ప్రారంభించారు.ఈరోజు నుండి ఈమూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగుతోంది. ఈ విష‌యాన్ని చిత్ర క‌థానాయ‌కుడు అక్ష‌య్ కుమార్ సోష‌ల్ మీడియా ద్వారా తెలిపాడు. రామ‌సేతు లోని త‌న గెట‌ప్ కు సంబంధించిన ఓ ఫొటోను విడుద‌ల చేస్తూ.. అది ఎలా ఉందో తెలియ‌చేయాల్సిందిగా ప్రేక్ష‌కుల‌ను అక్ష‌య్ కుమార్ అభ్య‌ర్థించారు. ఇండియా నుంచి శ్రీ‌లంక వ‌ర‌కూ రాముడు వాన‌రుల సాయంతోనిర్మించిన‌ట్టుగా చెప్ప‌బ‌డుతున్న రామ‌సేతు క‌ట్ట‌డం సంద‌ర్భంగా ఈ మూవీ క‌థ సాగుతోంది.ఇందులో ఆర్కియాల‌జిస్ట్ పాత్ర‌ను అక్ష‌య్ చేస్తున్నాడు. త‌న‌కి ఈ మూవీ ఎంతోప్ర‌త్యేక‌మైంద‌నే విష‌యాన్ని అక్ష‌య్ చెబుతున్నాడు. జాక్విలిన్ ఫెర్నాండేజ్‌, న‌స్ర‌త్ బారుచా ప్ర‌దాన ప్రాత‌లు పోషిస్తున్న ఈ మూవీకు అభిసేక్‌శ‌ర్మ డైరెక్ట‌ర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *