యంగ్ టైగ‌ర్ విశ్వ‌రూపం భీం టీజ‌ర్..

టాలీవుడ్ అగ్ర‌హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ మూవీన్ని విష‌యం తెలిసిందే. ఆయ‌న కొమ‌రం భీమ్‌గా పాత్ర సంగ‌తి తెలిసిందే. ఆయ‌న న‌ట విశ్వారూపం అంత ఇంత కాదు. ఆక‌లితో ఉన్న పులికి ఒక స‌రైన జింక దొరికితే ఎలా ఉంటుందో అలా ఎన్టీఆర్ అభిమానుల‌కు కొమ‌రం భీం టీజ‌ర్ రౌద్రం ర‌ణం రుధిరం టీజ‌ర్ దొరికింది. కొన్నాళ్ల నిరీక్ష‌ణ‌కు ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ భారీ పీరియాడ్‌క్ మూవీలో కొమ‌రం భీంగా నటిస్తున్న ఎన్టీఆర్ నుంచి వ‌చ్చిన ఈ టీజ‌ర్‌తో భారీ రికార్డుల‌ను టైగ‌ర్ అభిమానులు సెట్ చేసి పారేసారు. మ‌న తెలుగు నుంచి క‌నీవినీ ఎరుగ‌ని యూనానిమ‌స్ రికార్డుల‌నుటీజ‌ర్ వ‌చ్చిన ప్ర‌తీ నిమిషం నుంచి స్టార్ట్ చెసారు. అది ఒక వ్యూస్ మ‌రియు లైక్స్ విష‌యంలోనే కాకుండా కామెంట్స్ విష‌యంలో కూడా నెవ‌ర్ బిఫోర్ రికార్డుల‌ను నెల‌కొల్పి సంచ‌న‌ల‌నం సృష్టించారు. ఇంద‌తా మ‌రియు ఎన్టీఆర్ మాస్ యుఫోరియా అనే చెప్పాలి. ఈ మ‌ధ్య‌నే కోలీవుడ్ స్టార్ హీరోవిజ‌య్ న‌టించిన మాస్ట‌ర్ టీజ‌ర్5 ల‌క్ష‌ల కామెంట్స్ క్రాస్ చేసి ఇండియాలోని మాసిన్ రికార్డ‌ను నెలకొల‌ప్ప‌గా ప్ర‌స్తుతం అదే త‌ర‌హాలో అతి త‌క్కువ గ్యాప్ లో తార‌క్ పేరిట కూడా ఈ సెన్సేష‌న‌ల్ రికార్డు న‌మోదు అయ్యింది. మొత్తానికి మాత్రం మ‌న తెలుగులో త‌న టీజ‌ర్‌తో ప్ర‌తీ ఒక్క రికార్డు లెక్క‌ను ఎన్టీఆర్ తేల్చేశాడ‌ని చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *