మామ అల్లుడి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ ఏమిటో….

టాలీవుడ్ అగ్ర‌హీరో ప‌వ‌న్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కిల్‌సాబ్ మూవీ చేస్తున్నా సంగ‌తి తెలిసిందే. ఈమ‌ధ్య మెగా కుటుంబంలో మెగా బ‌ద్ర‌ర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి డిసెంబ‌ర్ 9న జ‌రిగింది. ఈ పెళ్లికి మెగాకుటుంబంతోపాటు సినీఇండ‌స్ట్రీ పెద్ద‌లు అంద‌రు హాజ‌రు అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీరి ఆద‌ర్శంగా తీసుకొని ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాడు. సాయిధ‌ర‌మ్‌తేజ్‌. రేయ్ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించిన తేజ్ కెరీర్ మొద‌ట్లో మంచి స‌క్సెస్‌ల‌నే సాధించాడు. మ‌ధ్య‌లో వ‌రుస ప్లాపులు రావ‌డంతో డీలా ప‌డ్డ సాయిధ‌ర‌మ్‌తేజ్ చిత్ర‌హ‌ల‌రి, ప్ర‌తిరోజుపండుగే అందించిన విజ‌యంతో మ‌ళ్లీ ఫాంలోకి వ‌చ్చాడు. ఇటీవ‌ల సుబ్బుద‌ర్శ‌క‌త్వంలో సోలో బ్ర‌తుకు బెట‌ర్ అనే మూవీన్ని చేయ‌గా , ఈ సినిమా డిసెంబ‌ర్ 25న థియేట‌ర్స్‌లోకి రానుంది. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు గార‌ల‌ప‌ట్టి అయిన నిహారిక -చైత‌న్య పెళ్లి జ‌ర‌గ‌గా, ఆ వేడుక‌కి హాజ‌రైన తేజూ ఓ సంద‌ర్బంలో ప‌వ‌న్ చేతికి ప‌ట్టుకొని న‌వ్వుతూ క‌నిపించాడు. వీరిద్ద‌రు క‌లిసి ఉన్న ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో హ‌ల్ హ‌ల్ చేయ‌గా, ఏ సంద‌ర్భంలోజ‌రిగిందా అని నెటిజ‌న్స్ జ‌ట్టు పీక్కున్నారు. దీనికి తాజాగా వివ‌ర‌ణ ఇచ్చాడు సాయిధ‌ర‌మ్‌కు ఎదురైంది. దానిపై స్పందించి తేజ్‌.. నేను మామ ఓఫోటో అని అడిగాను. దానికి ఆయ‌న ఏరా ముందు నాతో ఎప్పుడు ఫొటో దిగ‌లేదా అని అన్నారు. ఆ స‌మ‌యంలో మాఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ అది అని క్లారిటీ ఇచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *