విజయ్ మూవీకి గాను ముగ్గురు హీరోయిన్స్ …

కోలీవుడ్ లెజెండ్ హీరో ఇళ‌య‌థ‌ల‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించిన లెటెస్ట్ మూవీ మాస్ట‌ర్ అంద‌రికి తెలిసిన విష‌య‌మే. త‌మిళ్ మ‌రియు తెలుగు భాషల్లో కూడా హిట్‌గా నిలిచిన ఈ మూవీలో విజ‌య్ మ‌న ద‌గ్గ‌ర కూడా మంచి మార్క‌ట్‌ను ఏర్ప‌ర‌చుకున్నాడు. అంతే కాకుండా జ‌స్ట్ యావ‌రేజ్ టాక్ వ‌చ్చినా స‌రే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ లెక్క‌ల‌నే సెట్ చేస్తున్నాడు. ఈ త‌మిళ‌స్టార్ హీరో ఇక ఈమూవీ సాలిడ్ త‌రువాత విజ‌య్ అక్క‌డి టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు నెల్స‌న్‌దిలీప్‌కుమార్ తో త‌న 65 వ‌మూవీ తీస్తున్న విష‌యం తెలిసిందే. మ‌రి ఈ మూవీకి గాను ముగ్గురు హీరోయిన్స్ పేర్లు అండ‌ర్‌లో ఉన్నాయ‌ట‌. అది కూడా ఆ ముగ్గురూ పాన్ ఇండియ‌న్ లెవెల్ హీరోయిన్సే… వారు కియారా అద్వానీ, ర‌ష్మికా మంద‌న్నా అలాగే పూజాహెగ్డే అని తెలుస్తుంది. మ‌రి వీర‌లో ఎవ‌రో ఒక‌రు విజ‌య్ స‌ర‌స‌న క‌న్ప‌ర్మ్ అవుతార‌ని తెలుస్తుంది.మ‌రి ఈ మూవీలో ఎవ‌రు క‌నిపిస్తారో చూడాలి. అలాగే ఈ మూవీకి కేజీయ‌ఫ్ స్టంట్ మాస్ట‌ర్స్ అన్బు-అరివులు యాక్ష‌న్ పార్ట్ ను కొరియోగ్రాఫ్ చేయ‌నున్న‌ట్టు కూడా గాసిప్స్ వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *