వెంక‌టేష్, శేఖ‌ర్ క‌మ్ముల కాంబినేష‌న్ కొత్త మూవీ…

టాలీవుడ్ హీరో విక్ట‌రీ వెంక‌టేశ్ శేఖ‌ర్‌క‌మ్ముల మూవీల‌లో ఎంత ఫీల్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌లేదు. మంచి అభిరుచి గ‌ల ద‌ర్శ‌కుల‌లో ఆయ‌న కూడా ఒక‌రు ఇప్పుడు ల‌వ్‌స్టోరీ మూవీతో బిజీగా ఉన్న శేఖ‌ర్ క‌మ్ముల ఏప్రిల్ 16న టాలీవుడ్ లోఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు న‌డుస్తున్న సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర సంగ‌తులు బ‌ట‌య‌టకు వ‌చ్చాయి. నారప్ప‌, ఎఫ్‌2,దృశ్యం 2 మూవీల‌తో బిజీగా ఉన్న వెంక‌టేష్ శేఖ‌ర్ క‌మ్ముల త‌రువాతి మూవీ ఉంటుంద‌ని సినీఇండ‌స్ట్రీ లో టాక్‌. ఈమ‌ధ్య‌కాలంలో శేఖ‌ర్ క‌మ్ముల చెప్పిన క‌థ‌కు వెంకటేష్ ఇంప్రెస్ కావ‌డంతో వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. వ‌చ్చే సంవ‌త్స‌రం ఈప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నుంద‌ని స‌మాచారం. లవ్‌సోర్టీ మూవీ పూర్తిన త‌రువాత శేఖ‌ర్ క‌మ్ముల వెంకీ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ ప‌నులు మొద‌లు పెట్ట‌నున్నాడు. ఇక వెంకీ నటిస్తున్న నార‌ప్ప మే14 దృశ్యం 2 జూలైలో ఎఫ్‌3,ఆగ‌స్టు27న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *