వ‌కీల్‌సాబ్ కోసం టైమ్ కూడా చూసుకోకుండా క‌ష్ట‌ప‌డుతున్నాథ‌మ‌న్‌….

ఇప్పుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన తాజా మూవీ వ‌కీల్ సాబ్ ప్ర‌స్తుతం ఎంతటి సెన్సేష‌న్‌ను న‌మోదు చేసిందో చూసాము. టాలీవుడ్ లోనే కాకుండా మ‌న సౌత్ ఇండియ‌న్ మూవీ హిస్ట‌రీ లోనే 24 గంట‌ల్లో అత్య‌ధిక వ్యూస్ రాబ‌ట్టిన ట్రైల‌ర్ లో కొత్త రికార్డు సృష్టించింది. మ‌రి ఇదిలా ఉండ‌గా ఈ మూవీకి సంగీతం అందించిన ఫ్యాన్ బాయ్ థ‌మ‌న్ ప‌నికి కూడా మంచి ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. పాట‌ల‌కు కానీ ట్రైల‌ర్ లోతాను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు కానీ చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే ఇంకా మూవీ విడుద‌ల‌ ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మ‌యంలో టైం కూడా చూసుకోకుండా థ‌మ‌న్ క‌ష్ట‌ప‌డుతున్నాడు. తాజాగా తెల్ల‌వారు మూడు గంట‌ల స‌మ‌యంలో వ‌కీల్‌సాబ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప‌నులు చేస్తున్న‌ట్టుగా తెలిపారు. ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ వేణుతో క‌లిసి కొన్ని ఫోటోల‌ను షేర్ చేసుకున్నాడు. క‌ష్ట‌ప‌డుతున్నాడ‌ని చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *