వ‌కీల్ సాబ్ మూవీ టీం పై ప్రశంస‌లు -చిరు

టాలీవుడ్ లెజెండ్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ విష‌యం తెలిసిందే.త‌న త‌మ్ముడి ప‌వ‌న్ మూవీ చూసి తెగ ఆనంద‌ప‌డ్డాడు. వ‌కిల్‌సాబ్ మూవీ టీంపై ప్ర‌శంస‌లు కురిపించారు.మూడు సంవ‌త్స‌రాల త‌రువాత కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లో అదే వేడి, అదేవాడి, అదేప‌వ‌ర్‌.విల‌క్ష‌ణ‌న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్‌తో కోర్టు రూమ్ డ్రామా అద్భుతం. అన‌న్య‌,అంజ‌లి, నివేధా థామ‌స్‌, వాళ్ల‌వాళ్ల పాత్ర‌ల‌లో జీవించేశారు. థ‌మ‌న్‌,డీఓసీ విన‌దో మూవీకి ప్రాణం పోశారు.దిల్‌రాజ్‌,బోనీక‌పూర్,మిగ‌తా చిత్ర‌బృందానికి నా అభినంద‌న‌లు. అన్నింటికి మించి మ‌హిళ‌ల‌కు ఇవ్వాల్సిన గౌర‌వాన్ని తెలియ‌జేసే అత్య‌వ‌స‌ర‌మైన మూవీ వ‌కీల్‌సాబ్. ఈ వ‌కీల్‌సాబ్ కేసుల‌కే కాదు.అంద‌రి మ‌న‌సుల‌ని గెలుస్తాడు. అంటూ చిరు త‌న ట్వీట్‌లోపేర్కోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *