1000 కోట్ల సినీ మార్కెట్ లో భాగ‌స్వామ్యమైన పుజాహెగ్డే..

అగ్ర‌హీరో అల్లుఅర్జున్,పూజాహెగ్డే కాంబినేష‌న్ వ‌చ్చిన మూవీ అల‌వైకుంఠ‌పురంలో స‌క్సెస్ త‌రువాత పుల్ జోష్ మీదుంది సోగ‌స‌రి సుంద‌రి పూజాహెగ్డే ద‌క్షిణాదిలో బిజీయెస్ట్ హీరోయిన‌ల్లో ఒక‌రిగా మారిపోయింది. పూజాహెగ్డే. ఈ భామా ఇప్పుడు స్టార్ హీరో ప్ర‌భాస్‌తో రాధేశ్యామ్ మూవీతోపాటు విజ‌య్‌- నెల్స‌న్ దిలీప్ కుమార్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న మూవీలో భాగ‌స్వామ్యం అయింది. అదేవిధంగా మెగా ప్రాజెక్టు ఆచాచ్య‌లో కీ రోల్ చేస్తోంది. హిందీలో ప‌లు ప్రాజెక్టుల‌ను లైన్‌లో పెట్టింది. ఈ భామ ఇప్పుడు రెమ్యునరేష‌న్ విషయంలో దూకుడుగా పూజాహెగ్డే భారీ మొత్తంలో పారితోషికం డిమాండ్ చేస్తున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. స‌రికొత్త గాసిప్ ప్ర‌కారం రూ.2.5కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంద‌ట‌. అల‌వైకుంఠ‌పురంలో మూవీ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు పూజాహెగ్డే సుమారు రూ.1000 కోట్ల సినీ మార్కెట్ లో భాగ‌స్వామ్య‌మైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *