ఈషా మోస్ట్ ప్రెస్టిజియ‌స్ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్న‌ట్లు టాక్‌…

టాలీవుడ్ యంగ్ హీరోయినీ ఈషారెబ్బాకు వ‌చ్చిన అవ‌కాశాన్ని పోగొట్టుంద‌ని సీనిఇండ్రీస్టీలోగుస‌గుస‌లు చ‌క్క‌ర్లు కొడుతుంది.భారీ బ‌డ్జెట్ తో మొద‌వుతున్న మోస్ట్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్టు శాకుంతలం విష‌యం తెలిసిందే. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌హించనున్న ఈ సినిమాలో అక్కినేని స‌మంత లీడ్‌రోల్ పోషిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ మూవీ షూటింగ్ మొద‌లుకానుంది. శాకుంత‌లంలో వ‌రంగ‌ల్ అమ్మ‌డు ఈషారెబ్బాకీ రోల్ చేస్తున్న‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు కూడా వ‌చ్చాయి. త‌న రోల్ కు మేక‌ర్స్ ఆఫ‌ర్ చేసిన రెమ్యున‌రేష‌న్ ప‌ట్ల అంస‌తృప్తితో ఉన్న ఈషా.. ఈసినిమా నుంచి వైదొలిగిన‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.అయితే ఈషారెబ్బ నుంచి ప్ర‌క‌ట‌న వ‌స్తే ఈ వార్త‌ల్లో ఎంత‌వ‌ర‌కు వాస్త‌వ‌ముందో స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈషా ఈ మ‌ధ్య‌కాలంలో విడుద‌లైన నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్టు పిట్ట‌క‌థ‌లు తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఇప్పుడు తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ మూవీతోపాటు త‌మిళంలో ఓ మూవీలో న‌టించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *