న‌వ్వుల హారివిల్లు మ‌ళ్ళీ మొద‌ల‌వుతుంది…

టాలీవుడ్ అగ్ర‌హీరో వెంక‌టేష్ మ‌రియు వ‌రుణ్‌తేజ్ కాంబినేష‌న్‌లో అదిరిపోయే కామెడీ టైమింగ్ ప్ర‌తీ ఒక్క‌రిలోనూ ఉంది. ముఖ్యంగా విక్ట‌రీ వెంక‌టేష్ కామెడీకి అయితే ఇప్ప‌టికీ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మ‌రి చాలా కాలం త‌రువాత వెంక‌టేష్ నుంచి పుల్ లెంగ్త్ కామెడీని చూసింది మాత్రం ఎఫ్‌2 మూవీలోనే అని చెప్పాలి. టాలెంటెండ్ ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ మ‌రో హీరోగా న‌టించిన ఈమూవీ భారీ హిట్ అయ్యింది. మ‌రి ఈ మూవీన్ని డ‌బుల్ డోస్‌గా ఇటీవ‌లే ఎఫ్‌3 మూవీన్ని మేక‌ర్స్ అనౌన్స్ చేసేసారు. మ‌రి లేటెస్ట్ అయితే వెంకీ మామ వెల్ల‌డి చేసేసారు. మ‌రి ఈ మూవీన్ని ఏస్థాయి ఎంట‌ర్టైన్మెంట్ తో తెర‌కెక్కిస్తున్నారో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగ‌క త‌ప్ప‌దు. ఈ మూవీన్ని కూడా దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తుండ‌గా దిల్‌రాజు నిర్మాణం వ‌హిస్తున్న విష‌యం తెలిసిందూ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *