ఓ యువ‌తి సాగించే ప్ర‌యాణ‌ము..

ప్ర‌స్తుతం అదాశ‌ర్మ క‌థానాయిక‌గా న‌టిస్తున్న మూవీ క్వ‌శ్చ‌న్‌మార్క్ విప్రా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గౌరీకృష్ణ నిర్మాత‌.అన్ని కార్య‌క్ర‌మాల్ని ముగించుకొని ఈ మూవీ విడుద‌ల‌కు సిద్ద‌మైంది. నిర్మాత మాట్లాడుతూ హారర్ థ్రిల్ల‌ర్ మూవీ ఇది త‌న‌కు ఎదురైన కొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల్ని అన్వేషిస్తూ ఓ యువ‌తి సాగించిన ప్ర‌యాణ‌మే ఈ మూవీ ఇతివృత్తం. అదాశ‌ర్మ పాత్ర న‌వ్య‌రీతిలోఉంటుంది. ఊహ‌కంద‌ని మ‌లుపుల‌తో ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతుంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన రామ‌స‌క్క‌నోడివిరో పాట‌కు యూట్యూబ్‌లో మిలియ‌న్ వ్యూస్ ల‌భించాయి. ఫ్యాన్సీ రేటుతో ఈ మూవీని ఓ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ తీసుకున్న‌ది.త్వ‌ర‌లో విడుద‌ల తేదీని వెల్ల‌డిస్తాం అని తెలిపారు. సంజ‌య్, అభ‌య్‌,భానుశ్రీ ముఖ్య‌పాత్ర‌ల్ని పోషించిన ఈ మూవీన్ని సంగీతం ర‌ఘుకుంచె, ఛాయాగ్ర‌హ‌ణం వంశీప్ర‌కాష్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *