ఆ హీరోయిని నితిన్‌పై రివేంజి తీర్చుకుంటుంద‌ట‌…

టాలీవుడ్ అగ్ర‌హీరోయిన్ కీర్తి మ‌హాన‌టి మూవీ త‌రువాత అన్నీ లేడీ ఓరియంటెడ్ మూవీలే చేసిన రంగ్‌దే మూవీలో హీరోయిన్ గా న‌టిస్తుంది. నితిన్ హీరోగా తెర‌కెక్కుతున్న ఈ మూవీ టీజ‌ర్ విడుద‌లై ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అదీగాక ఏమిటో ఇది అంటూ విడుద‌లైన పాట బాగా ఆక‌ట్టుకుంది. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీలో కీర్తి సురేష్‌, నితిన్‌పై రివేంజి ర్చుకుంటుంద‌ట‌. ఈమేర‌కు సోష‌ల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. రంగ్ దే సెట్స్ లో నితిన్ ని వెంట‌ప‌డుతూ అల్ల‌రి చేసిన కీర్తి సురేష్‌, రివేంజి తీర్చుకునే స‌మ‌యం ముందుంద‌ని, మ‌రో వీడియోతో వ‌స్తాన‌ని తెలిసింది. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీరి దేవి ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *