చ‌ర‌ణ్ గెస్ట్ రోల్ కు కొర‌టాల మరింత మెరుగులు దిద్దుతున్నార‌ట‌..

ఇప్పుడు మెగాస్టార్ చిరు హీరోగా ఆచార్య చిత్రాన్ని నిర్మినిస్తున్న సంగ‌తి తెలిసిందే. బ్లాక్‌బ‌స్ట‌ర్‌ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఆచార్య అనే మూవీన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తితేలిసిందే.భారీ అంచ‌నాలు నెల‌క‌ల్పుకున్న ఈ మూవీలో ఎన్నో ఆస‌క్తిక‌ర అంశాలు ఉన్నాయి. వాటిలో మెగా త‌న‌యుడు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి కూడా ఒక‌టి. దీనితో ఈ మూవీపై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. ఇక ఇదిలా ఉంటే చ‌ర‌ణ్ రోల్‌పై మ‌రిన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ మూవీలో చ‌ర‌ణ్ కేవ‌లం గెస్ట్ రోల్‌గా చేస్తుండ‌గా కొర‌టాల ఆ పాత్ర‌కు మ‌రిన్ని మెరుగులు దిద్దుతున్నార‌ని తెలుస్తుంది. అంతే కాకుండా ఆ రోల్ కూడా కాస్త పెంచార‌ని ఇప్పుడు సినీ వ‌ర్గాల్లో టాక్‌. ఇప్ప‌టికే చ‌ర‌ణ్ కు ఫిమేల్ లీడ్ ను ఎవ‌రిని చ‌ర్చ‌గా న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రి చిత్రంపై మ‌రింత క్లారిటీ రావాల్సిఉంది. ఈ మూవీన్ని మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తుండ‌గా మ్యాట్నీ ఎంట‌ర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వ‌హిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *