విశాల్ తో నిశ్చాతార్థం అయిన అమ్మాయి మ‌రో వ్య‌క్తి తో పెళ్లి

త‌మిళ హీరో విశాల్ ఎట్ట‌కేల‌కు పెళ్లి చేసుకుంటున్నాడంటూ గ‌తేడాది అభిమానులు పండ‌గ చేసుకున్నారు.అర్జున్‌రెడ్డి పెళ్లి చూపులు, లాంటి మూవీల‌లో న‌టించిన అనిశారెడ్డితో గ‌తేడాది త‌మిళ హీరో విశాల్ నిశ్చితార్థం చేసుకున్నాడు. త్వ‌ర‌లోనే పెళ్లి ఊసు ఎత్త‌లేదు. అయితే చాలా రాలేదు. ఇప్పుడు క‌న్ప‌ర్మేష‌న్ వ‌చ్చేసింది. విశాల్ తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న కొంత కాలానికి వాళ్ల మ‌ధ్య విభేదాలు వ‌చ్చి విడిపోయారు. అందుకే ఆ ఈవెంట్ ఫోటోల‌న్నింటినీ సోష‌ల్ మీడియా నుంచి డిలీట్ చేసింది. అనీషా. ఆత‌రువాత పూర్తి ఇద్ద‌రూ పెళ్లి గురించి మ‌రిచిపోయారు. విశాల్ మూవీల‌తో బిజీ అయిపోయింద‌ని ఇప్పుడు అర్థ‌మ‌వుతుంది. అయితే ఈ ఇద్ద‌రూ ఎందుకు విడిపోయారు. అనేది మాత్రం అర్థం కావ‌డంలేదు. క‌నీసం ఒక్క మాట కూడా ఎవ‌రికీ చెప్ప‌లేదు. ఇప్పుడు ఉన్న‌ట్లుండి విశాల్ నిశ్చాతార్థం చేసుకున్న అమ్మాయి మ‌రొక‌ర‌ని పెళ్లి చేసుకోవ‌డంతో సీన్ అంతా మారిపోయింది. ఇప్ప‌టికే ఈయ‌న వ‌య‌స్సు 43 ఏళ్లుఇలాంటి స‌మ‌యంలో ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి కూడా దూరం కావ‌డం అభిమానుల‌కు షాకే. అయితే విశాల్ చాలా రోజుల నుంచి సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్‌కుమార్ కూతురు వ‌ర‌ల‌క్ష్మితో ప్రేమ‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే వాళ్లిద్ద‌రి ప్రేమ‌కు శ‌ర‌త్ కుమార్ ఎప్పుడూ అడ్డుగానే ఉన్నాడు. ఆకార‌ణంగానే అనీషాతో నిశ్చితార్థం చేసుకున్నాడు. విశాల్‌. కానీ ఇప్ప‌డు అది కూడా బ్రేక్ అప్ అయిపోయింది. మొత్తానికి ఇప్పుడు దీనిపై విశాల్ రియాక్ష‌న్ ఎలా ఉండ‌బోతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *