మాస్ట‌ర్ మూవీకి త‌మిళ‌నాట కొత్త స‌మ‌స్య‌లు…

ఇళ‌య థ‌ల‌ప‌తి విజ‌య్ హీరోగా మాళ‌వికా మోహ‌న‌న్ హీరోయిన్‌గా లోకేష్ క‌న‌గ్‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన తాజా మూవీ మాస్ట‌ర్ భారీ అంచ‌నాలు నెల‌కొల్పుకున్నా ఈ మూవీ ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ఓపాన్ ఇండియ‌న్ మూవీ టైప్‌లో విడుద‌ల‌కు రెడీ అవుతుంది. అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల మేర విడ‌ద‌ల‌కు స‌న్న‌ద్ధం అవుతున్న ఈ మూవీన్ని త‌మిళ‌నాట కొత్త స‌మ‌స్య‌లు మ‌ళ్ళీ స్టార్ట్ అవుతున్న‌ట్టు తెలుస్తుంది. ఈ మూవీకి గాను అక్క‌డి ప్ర‌భుత్వం వారు 100శాతం ఆక్యుపెన్సీ అనుమ‌తి ఇవ్వ‌డంతో సినీ వ‌ర్గాల్లో మ‌రియు అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తుండ‌గా అక్క‌డి విప‌క్షాలు మాత్రం ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ఏకీభ‌వించ‌డం లేదు. దీనితో ప్ర‌స్తుతం కోవిడ్ వ‌ర్సెస్ కోలీవుడ్ అన్న టైప్‌లో వాతావ‌ర‌ణం నెల‌కొంది. అయితే ఇప్ప‌టికే అనుమతులు వ‌చ్చేసాయి కాబ‌ట్టి మూవీ అలానే విడ‌దుల కావ‌చ్చు . దీనితో పాటుగా ఇత‌ర మూవీలు కూడా అలాగే విడుద‌ల అవుతాయ‌ని కూడా తెలుస్తుంది. మ‌రిఈ హైఎండ్ పొలిటిక‌ల్ హీట్ ఎక్క‌డ వ‌ర‌కు వెళ్తుందో చూడాలి. ఇక ఈ మూవీలో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేత‌ప‌తి విల‌న్ గా న‌టించ‌గా అనిరుద్ సంగీతం అందించారు. వ‌చ్చే జ‌న‌వ‌రి 13న ఈ మూవీ తెలుగులో కూగా గ్రాండ్ గా విడుద‌ల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *