తెలంగాణ‌లోని కొన్ని ఊర్ల‌లో సోనూసూద్ ప్ర‌త్యేక పూజలు..

సోనూసుద్ ప్ర‌జ‌లు క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు దేవుడిలా వారిని ఆదుకోని వారికి ఆప‌ద్భాంద‌వుడు అయ్యాడు. లాక్ డౌన్ స‌మ‌యం నుండి సేవ‌లు చేసుకుంటూ వెళుతున్న సోనూసూద్‌ని కొంద‌రు దేవుళ్ళ‌లా కొలుస్తున్నారు. గుడులు క‌డుతున్నారు. తెలంగాణ‌లోని కొన్ని ఊర్ల‌లో ఆయ‌న‌కు ప్ర‌త్యేక పూజ‌లు చేస్తున్నారు. సేవా కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌తి రోజు వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్న సోనూసూద్ రీసెంట్‌గా త‌న టీం మెంజ‌ర్స్‌కు మొబైల్స్ బహుమ‌తిగా ఇచ్చాడు. ఇక ప్ర‌స్తుతం ఓ అడుగు సోనూసూద్ వాటిని అంబులెన్స్‌లుగా మార్చి ప్ర‌జ‌ల‌కు సాయ‌ప‌డేందుకు సిద్ధ‌మ‌య్యాడు. హైద‌రాబాద్‌లోని ట్యాంక్‌బండ్ ఏరియాలో స‌ర్వీస్ లాంచ్ చేయ‌గా, రానున్న రోజుల‌లో వీటిని మ‌రింత విస్తృతం చేస్తామ‌ని అంటున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *