సాలిడ్ టెక్నిషియ‌న్ ప్ర‌భాస్ స‌లార్ కుడా……..

టాలీవుడ్ యంగ్ హీరోరెబ‌ర్ స్టార్ ప్ర‌భాస్ టేక‌ప్ చేసిన సాలిడ్ ప్రాజెక్ట్ స‌లార్ క‌న్న‌డ‌స్టార్ ద‌ర్శ‌క‌డు ప్ర‌భాస్ కోసం ప్రిపేర్ చేసిన హై అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ మూవీ ఇది. అయితే ఈ మూవీకి గాను ప్ర‌శాంత్‌నీల్ ఇప్ప‌టికేసాలిడ్ ప్లానింగులు చేస్తున్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగా ముందుగా క్యాస్టింగ్ విష‌యంలో సాలిడ్ స్కెచ్ వేసిన ప్ర‌శాంత్ నీల్ ప్ర‌స్తుతం టెక్నిషియ‌న్స్ ప‌రంగా కూడా అదే త‌ర‌హా ప్లానింగులు వేస్తున్న‌ట్టుగా టాక్ వినిపిస్తుంది. అలా త‌న గ‌త మూవీల‌కు అదిరిపోయే సినిమాటోగ్ర‌ఫీ అందించిన భువ‌న్‌గౌడ నుస‌లార్ కు కూడా తీసుకోన్న‌ట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. కేజీయ‌ఫ్‌లో మాస్ మాసాలా షాట్స్‌ను మ‌న‌తెలుగు ఆడియెన్స్ కూడా ఓరేంజ్‌లో ఎంజాయ్ చేసారు. మ‌రి ఇది కానీ నిజం అయితే ఈ కాంబోలో మ‌రోమాస్ ట్రిట్ వేరే లెవెల్లో ఉండ‌డం ఖాయం అని చెప్పాలి. మ‌రి ఈ కాంబిష‌న్‌లో నెట్ట‌వుతుందా లేదా అన్న‌ది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *