అఖిల్ మూవీలో స్నేహా కూడా న‌టిస్తుంద‌ట‌….

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని ప్ర‌ధాన పాత్ర‌గా న‌టిస్తున్న తాజా మూవీ మోస్ట్ ఎలిబిబుల్ బ్యాచిల‌ర్ ఇందులో బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. దానికి తోడు ఈ మూవీ బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంను గీతాఆర్ట్స్ 2 బ్యాన‌ర్‌పై బ‌న్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఈ మూవీతోనైనా అఖిల్ క‌మ‌ర్షియ‌ల్ బ్రీక్ తీసుకుంటాడ‌ని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు. ఈ మూవీ విడుద‌ల కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. మూవీ అయితే తాజా అందిన స‌మాచారం ప్ర‌కారం ఈ మూవీలో మ‌రో ముద్దు గుమ్మ క‌నిపించ‌నుంది. ఆమె పూరి మూవీ మెహ‌బూబాఫేమ్ స్నేహాశెట్టి కూడా ఈ మూవీలో క‌నిపించ‌నుంది. ఈ అమ్మ‌డు ప్రేక్ష‌కుల‌ను త‌న మొద‌టి మూవీ మెహ‌బూబాతో ఫేమ్ స్నేహాశెట్టి కూడా ఈ సినిమాలో క‌నిపించనుంది. ఈ మూవీలో అఖిల్‌కు స్నేహాకు కొన్ని రొమాంటిక్ స‌న్నివేశాలు ఉండేందుకు అవ‌కాశాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *