కోర‌మీసం పోలీసోడా సాంగ్ పోస్ట‌ర్ విడుద‌ల‌…..

టాలీవుడ్ అగ్ర‌హీరో ర‌వితేజ మ‌రియు హీరోయిన్ శృతిహాస‌న్ కాంబినేష‌న్ అంటే ఫ‌న్‌, రొమాంటిక్ ఎంట‌ర్ టైన్ మెంట్ గ్యారంటీ అని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. సిల్వ‌ర్‌స్క్రీన్‌పై ఈ ఇద్ద‌రి కెమిస్ట్రీ అదిరిపోతుంది. బ‌లుపు మూవీన్ని ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. ప్ర‌స్తుతం మ‌రోసారి ఆడియెన్స్‌ను ఎంట‌ర్ టైన్ చేసేందుకు వ‌స్తున్నారు. ఈ స్టార్ యాక్ట‌ర్లు. వీరిద్ద‌రి కాంబోలో వ‌స్తున్న క్రాక్‌మూవీ నుంచి మూడో పాట విడుద‌ల‌కు ముస్తాబ‌వుతుంది. కోర‌మీసం పోలీపోడా అంటూ సాగే ఈ పాట సాగ‌నుంది. సాంగ్ పోస్ట‌ర్ ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. శృతిహాస‌న్ త‌న కాలితో రొమాంటిక్ ర‌వితేజ మీసం మెలేయ‌డం చూడొచ్చు.తాజా పోస్ట‌ర్ చూస్తుంటే కోర‌మీసం పోలీసోడా సాంగ్‌కు థియేట‌ర్ లో ఆడియెన్స్ ఈల‌లు వేయ‌డం ఖాయ‌మ‌నిపిస్తోంది. ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ కంపోజిష‌న్ లో రిలీజైన రెండు పాట‌ల‌ను మ్యూజిక్ ల‌వ‌ర్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా గోపీచంద్ మ‌లినేటి డైరెక్ష‌న్ లో వ‌స్తున్న క్రాక్ మూవీన్ని ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్నారు. సంక్రాంతిక విడుద‌ల కానుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *