లైన్ క్లోత్ బిజినెస్‌- స‌మంత‌..

టాలీవుడ్ వెడితెర‌పై అగ్ర‌హీరోయిన్ గానే కాదు బిజినెస్ ఉమ‌న్ గానూ రాణిస్తోంది అక్కినేని సమంత. ఆధునిక సాంకేతిక‌త‌తో స‌మంత త‌న అభిరుచికి త‌గ్గ‌ట్లు లైన్ ఫ్యాష‌న్ స్టోర్ నిర్వ‌హిస్తోంది. సాకీ పేరుతో స‌మంత చేస్తున్న ఈ ఆన్ లైన్ క్లోత్ బిజినెస్ కి చ‌క్క‌టి స్పంద‌న వ‌చ్చింది. ఫేవ‌రేట్ హీరోయిన్ నిర్వ‌హిస్తున్న ఫ్యాష‌న్ బ్రాండ్ కావ‌టంతో షార్ట్ పిరియ‌డ్ లోనే అద్భుతంగా పుంజుకుందీ వ్యాపారం. అయితే కాదు ఈ మ‌ధ్య కాలంలో అంత‌ర్జాతీయంగా కూడా ఎగుమ‌తి ప్రారంభించింది. సాకీ.. ఇదే సంగ‌తాన్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసిన స‌మంత ఇప్పుడు యు.ఎస్‌. ఎ, సింగ‌పూర్, మ‌లేషియా నుంచి కూడా త‌మ సాకీ దుస్తుల‌ను ఎక్స్ పోర్ట్ చేయ‌మ‌ని ఆర్డ‌ర్స్ వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించేసింది. మోడ్ర‌న్ దుస్తుల‌ను చ‌కచ‌కా మార్చేస్తూ స‌మంత చేసిన ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. స‌మంత న‌టిస్తున్న శాకుంత‌లం, ఈ మ‌ధ్య కాలంలో ప్రారంభోత్స‌వాన్ని జ‌రుపుకుంది. త‌మిళంలోనూ ఓ మూవీతో న‌టిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *