అణచివేత‌కు వ్య‌తిరేకంగా గ‌ళ‌మెత్తిన పాత్ర‌లో స‌మంత …

ప్ర‌స్తుతం స‌మంత న‌టిస్తున్న మూవీ శ‌కుత‌లం అందిరికి తెలిసిందే. తొలిసారి ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2తో డిజిట‌ల్ అరంగ్రేటం చేసింది స‌మంత అక్కినేని.దీనిపై కొత్త‌గా ఇన్ స్టాగ్రామ్‌లో సామ్ స్పందించింది. ఈ పాజిటివ్ రీవ్యూలు చూస్తుంటే త‌న‌కు ప‌ట్ట‌లేని సంతోషంగా ఉంద‌న్నారు. ఆమె కామెంట్ చేసింది. తెల‌గువాళ్లు రాజ్ నిడ‌మోరు,కృష్ణ డీకే తెర‌కెక్కించిన ఈ వెబ్ సిరీస్‌లో స‌మంత‌..శ్రీ‌లంక‌న్ త‌మిళ లిబ‌రేష‌న్ త‌మిళ లిబ‌రేష‌న్ ఫైట‌ర్ రాజీగా క‌నిపించింది. ఇది పూర్తిగా డీగ్లీమర‌స్ రోల్‌. ఈ రాజీ క్యారెక్ట‌ర్ త‌న‌కు ప్ర‌త్యేక‌మైన‌ద‌ని ఈ నేప‌థ్యంలోగా స‌మంత చెప్పింది. బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు మ‌నోజ్ బాబ్ పేయీతో పోటీప‌డి న‌టించింది. స‌మంత చెప్పింది. విద్వేషం, అణచివేత‌కు వ్య‌తిరేకంగా గ‌ళ‌మెత్తిన పాత్ర‌లో స‌మంత న‌ట‌న అద్భుత‌మ‌ని ఫ్యాన్స్ ఆకాశానికెత్తారు. ఈలం యుద్ధంలో మ‌హిళ‌ల పాత్ర‌, శ్రీ‌లంక త‌మిళులు ప‌డిన బాధలు త‌న‌ను క‌ల‌చివేశాయ‌ని త‌న పోస్ట్ లో స‌మంత చెప్పింది. ఆ యుద్ధం తాలూకు చేదు జ్ఞాపకాల‌తో ఇప్ప‌టికీ జీవిస్తున్న వారికి రాజీ స్టోరీ ఓ నివాళి అని ఆమె కామెంట్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *