చ‌ర‌ణ్ మ‌ళ్లీ ఒక మూవీ చేస్తాడ‌ని రూమ‌ర్స్ మొద‌ల‌య్యాయి….

టాలీవుడ్ లో ఉన్న ప్ర‌ముఖ స్టార్ హీరోల్లో దాదాపు అంతా పాన్ ఇండియ‌న్ ప్రాజెక్ట్‌ల‌తో వ‌రుస‌గా అదిరిపోయే లైన‌ప్‌ల‌ను పెట్టుకున్నారు. కానీ ఒక్క మెగాప‌వ‌ర్ స్టార్ రామ‌చ‌ర‌ణ్ మాత్రం ఇంకా తాను చేసే నెక్ట్స్ ప్రాజెక్ట్‌ల విష‌యంలో ఇంకా స‌స్పెన్స్‌నే ఉంచారు. దీనితో చ‌ర‌ణ్ త‌న నెక్ట్స్ మూవీన్ని ఎవ‌రితో చేస్తారు. అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే ప‌లువురు టాప్ ద‌ర్శ‌కుడు పేర్లు చ‌ర‌ణ్ నెక్ట్స్ పై వినిపిస్తూనే ఉన్నాయి. అలా ఇప్పుడు మ‌రో స్టార్ ద‌ర్శ‌కుడు పేరు కూడా రేస్ లోకి వ‌చ్చింది. రంగ‌స్థ‌లం అనే మూవీతో బిగ్గెస్ట్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు సుకుమార్‌తో చ‌ర‌ణ్ మ‌ళ్లీ ఒక మూవీ చేస్తాడ‌ని రూమ‌ర్స్ మొద‌ల‌య్యాయి. అలాగే ఈ మూవీ కంటే ముందు చ‌ర‌ణ్ ఓ మూవీ చేసు త‌రువాతి ప్రాజెక్టుల అనౌన్స్మెంట్ కోసం త‌న ఫ్యాన్స్ ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ రాజ‌మౌళితో ఆర్ ఆర్ ఆర్ కొర‌టాల శివ మ‌ర‌యు మెగాస్టార్ కాంబోలోవ‌స్తున్న ఆచార్య‌లో ఒక కీల‌క పాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *