భారీ బ‌డ్జెట్‌తో ఆర్ ఆర్ ఆర్ మూవీ….

హైద‌రాబాద్ః రామ్‌చ‌‌ర‌ణ్, ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా ఎస్‌. ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న భారీ బ‌డ్జేట్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ ఆలియాభ‌ట్, ఓలివియా మోరిస్ క‌థానాయిక‌లు,లాక్‌డౌన్ త‌రువాత శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకొంటున్న ఈసినిమాకు సంబంధించి చిత్ర బృంధం ఆస్త‌కిక‌ర వీడియో ను పంచుకుంది.భారీ యాక్ష‌న్‌సీన్ తెర‌కెక్కిస్తున్నామ‌ని, థియేట‌ర్ల‌లో వేరేలెవెల్ లో పేర్కోంది.చార్రిత‌క పాత్ర‌ల‌కుఫిక్ష‌న‌ల్ స్టోరీ జోడించి జ‌క్క‌న్న తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చ‌ర‌ణ్‌,ఆయ‌న జోడిగా ఆలియాభ‌ట్ న‌టిస్తోంది. ఇక కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ న‌టిస్తుండ‌గా… ఆయ‌న జోడిగా హ‌లీవుడ్ న‌టి ఓలివియా మోరిస్ సంద‌డి చేయ‌న్నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *