మోస్ట్ వైలెంట్ మెన్ గా ప్ర‌భాస్…

టాలీవుడ్ అగ్ర‌హీరో యంగ్ రెబ‌ర స్టార్ ప్ర‌భాస్ హీరోగా మ‌రోసాలిడ్ ప్రాజెక్ట్ నుఅనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. కేజీయ‌ఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తో ప్ర‌భాస్ స‌లార్ అనే ప‌వ‌ర్ ప్యాకెడ్ యాక్ష‌న్ డ్రామాను అనౌన్స్ చేసాడు. దీనితో ఒక్క‌సారిగా భారీ హైప్ ఏర్ప‌డిపోయింది. అయితే ఆ రోజునే ప్ర‌భాస్ లుక్ ను కూడా రివీల్ చేయ్య‌డంతో అది కూడా మంచి హాట్‌టాపిక్‌గా నిలిచింది. మ‌రి కొన్ని రోజుల్లో షూట్ స్టార్ట్ కానున్న ఈ మూవీలో ప్ర‌భాస్ ఎలా క‌నిపిస్తాడు. అన్న దానిపై లేటెస్ట్ బ‌జ్ ఒక‌టి వినిపిస్తుంది. ఈ మూవీలోలుక్ కోసం ప్ర‌భాస్ అప్పుడే జిమ్ క‌స‌ర‌త్తులు కూడా మొద‌లు పెట్టేసాడ‌ని తెలుస్తుంది. త‌న రోల్‌కు త‌గ్గ‌ట్టుగా ఈ మూవీన్ని కాస్త వెయిట్ పెరిగి సాలిడ్ ప‌ర్స‌నాలిటీతో క‌నిపించ‌నున్నాడ‌ట‌. మేక‌ర్స్ చేప్పిన‌ట్టుగానే ఓ మోస్ట్ వైలెంట్ మెన్ గా ప్ర‌భాస్ లో స‌రికొత్త కోణం ఓ రేంజ్‌లో ఉంటుంద‌ని టాక్‌. వచ్చే
జ‌న‌వ‌రిలో షూట్ స్టార్ట్ కానున్న ఈ భారీ మూవీన్ని నాలుగు నెల‌ల్లోపే కంప్లీట్ చేయ్యాల‌ని ప్ర‌శాంత్‌నీల్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ మూవీన్ని కేజీయ‌ఫ్ నిర్మాణ సంస్థ హోంబేలె వారే నిర్మాణం వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *