క‌న్న‌డ‌బ్యూటీ ఆసక్తిక‌ర విష‌యా‌లు…

టాలీవుడ్ అగ్ర‌హీరోయిన్ ర‌ష్మిక‌మంద‌న్న ఇప్పుడు ఐకాస్‌స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న పుష్ప లో హీరోయిన్‌గా చేస్తుంది. గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ సంద‌ర్భంలో సాగే ఈ మూవీలో ర‌ష్మిక గిరిజ‌న యువ‌తిగా క‌నిపించ‌నుంద‌ని తెలుస్తుంది. లాక్‌డౌన్ వ‌ల‌న సినిమా షూటింగ్స్ లేకపోవ‌డంతో ఇంటికి ప‌రిమిత‌మైన ర‌ష్మిక ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డిస్తుంది. కొత్త‌గా ఇచ్చిన ఇంట‌ర్వ్య‌లో ఒక వేళ మీరు డేటింగ్ కు వెళ్లాల‌నుకుంటే ఏ హీరోతో వెళ్తార‌ని యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు ర‌ష్మిక‌స్పందిస్తూ.. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో డేట్‌ వెళ్లాల‌నుకుంటున్నాన‌ని చెప్పింది. ప్ర‌భాస్ కు తాను పెద్ద ఫ్యాన్ న‌ని చెప్పింది ఈక‌న్న‌డ బ్యూటీ. ఇటు తెలుగులో అటూ హీందీమూవీల‌తో బిజీగా ఉన్న‌ది ర‌ష్మిక‌. త‌న టాలెంట్ తో ఒక్కో మెట్టు ఎక్కుతూ త‌మిళం ,హిందీ ప‌రిశ్ర‌మల‌లోను వ‌రుస ఆఫ‌ర్స్ అందుకుంటున్న ర‌ష్మిక‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *