పుష్ప సినిమా షూటింగ్ మోతుగూడెంలో ….

టాలీవుడ్ అగ్ర‌హీరో న‌టిస్తున్న మూవీ పుష్ప అంద‌రికి తెలిసిన విష‌యమే.ఆయ‌న చాలా త‌క్కువ కాలంలో ఎక్కువ అభిమానుల‌ను సొంతం చేసుకున్నాడు.ఈయ‌న మ‌న తెలుగు రాష్ట్రాల‌లోనే కాదు ప‌క్క రాష్ట్రాల‌లోను ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బ‌న్నీ న‌టించిన ప్ర‌తి మూవీన్ని మ‌ల‌యాళం, త‌మిళ భాష‌ల‌లోను విడుద‌ల చేస్తున్నారు. ఇప్పుడు పుష్ప అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న అల్లు అర్జున్ ఈ సినిమా షూటింగ్ కోసం ఈ మ‌ధ్య‌కాలంలో తూర్పు గోదావ‌రి జిల్లాలోని మారేడుమిల్లి ప్రాంతానికి వెళ్ళాడు. అక్క‌డ కొన్ని దినాలు షూటింగ్ చేసిన త‌రువాత ఖ‌మ్మంలోని మోతుగూడెంలో జ‌రుగుతుంద‌ని తెలుసుకున్న ఆ గ్రామ ప్ర‌జ‌లు లోకేష‌న్ వ‌ద్ద‌కు చేరుకొని బ‌న్నీ బన్నీ అంటూ కేక‌లు వేశారు. వారంద‌రిని ఆప్యాయంగా ప‌ల‌క‌రించాడు. స్టైలిష్ట్ స్టార్‌. ఇందులో సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ హ‌ల్ చేస్తుంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప అనే మూవీ చేస్తుండ‌గా, ఇందులో ర‌ష్మిక మంధాన క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *