అందుకే ఈ సారి బాధ్య‌త‌ను ఆయ‌న మీద పెట్టాడు- రామ్

టాలీవుడ్ యంగ్ హీరో ఎన‌ర్జిటిక్‌స్టార్ రామ్ త‌న న‌టిన తో అభిమానుల‌ను సంపాధించుకున్నాడు.ఇస్మార్ట్ శంక‌ర్ మూవీతో మంచి మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నా రామ్‌.ఈ మూవీతో యాక్ష‌న్ హీరోగా సెటైల‌వ్వానుకున్న రామ్ ఆశ‌ల‌కు గ‌ట్టి పునాది ప‌డింది. ఆ త‌రువాత చేసిన రెడ్ మూవీ కూడ మంచి ఫ‌లితాన్నే అందుకుంది. దీంతో రామ్ ఈసారి ఇంకాస్త పెద్ద స్థాయిలో సెట‌ప్ చేసుకుంటున్నాడు. నెక్ట్స్ మూవీతో యాక్ష‌న్ హీరోగా బ‌లంగా పాటుకుపోవాల‌ని భావిస్తున్నాడు. అందుకే లింగుస్వామిని లైన్లోకి తీసుకున్నాడు. లింగుస్వామికి యాక్ష‌న్ మూవీల ద‌ర్శ‌కుడిగా మంచి పేరుంది. విశాల్ ను పందెం కోడి మూవీతో యాక్ష‌న్ హీరోను చేసేశారు ఆయ‌న అందుకే ఈ సారి బాధ్య‌త‌ను ఆయ‌న మీద పెట్టాడు రామ్. రేపే ఈ మూవీన్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు. ఫీమ్‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈమూవీ స‌జ్జెక్ట్‌పుల్ లెంగ్త్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ అని తెలుస్తోంది. నిజానికి లింగుస్వామి అల్లు అర్జున్ హీరోగా ఒక ద్విభాషా మూవీన్ని రూపొందించ‌డానికి రెడీ అయ్యారు. కానీ అది టేకాఫ్ కాలేదు. ఆగిపోయిందా లేక‌పోతే వాయిదా ప‌డిందా అనేది కూడ క్లారిటీ లేదు. ఈ సందిగ్ద‌త కొన‌సాగుతుండ‌గానే రామ్ మూవీ తెర‌పైకి వ‌చ్చింది. మ‌రి చూడాలి ఈ మూవీతో రామ్ ఏ స్థాయిలో ఎలివేట్ అవుతాడో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *