ఆర్ ఆర్ ఆర్ మూవీ తాజాగా బిగ్ అనౌన్న్మెంట్స్‌..

పాన్ఇండియా మూవీ గా రూపుదిద్దుకుంటున్నా మ‌న ఇండియ‌న్ ప్రాజెక్ట్ ప్రిస్టేజియ‌స్ ఒక‌టైన రౌద్రం ర‌ణం రుధిరం కోసం అంతా ఎంతలా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూవీ ఆర్ ఆర్ ఆర్ మూవీ ఈ మూవీ శ‌ర‌వేగంగా తెర‌కెక్కుతుంది. ఇదిలా ఉండ‌గా ఈ గ్యాప్ లో ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయి బిజినెస్ ను ఈ మూవీ చేస్తుంది. మ‌రి తాజాగా వ‌చ్చిన మేక‌ర్స్ నుంచి ఓ బిగ్ అనౌన్న్మెంట్స్ వ‌చ్చింది. ఉత్త‌రాది ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ అయిన‌టివంటి పెన్ స్టూడియోస్ వారు ఈ భారీ ప్రాజెక్ట్ తాలూకా నార్త్ థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను సొంత చేసుకోవ‌డ‌మే కాకుండా మిగ‌తా అన్ని భాష‌ల‌కు సంబంధించిన ఎల‌క్ట్రానిక్ స‌హా శాటిలైట్ మ‌రియు డిజిట‌ల్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న‌ట్లుగా స‌గ‌ర్వంగా తెలియ‌జేసారు.‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *