రామ్‌చ‌ర‌ణ్ మూవీలో ఓ కీల‌క పాత్ర కోసం ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

టాలీవుడ్ అగ్ర‌హీరో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, బాలీవుడ్ సెన్నేష‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌ల‌యిక‌లో మూవీ రానున్న సంగ‌తి తెలిసిందే. ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హరిస్తున్న ఈ మూవీ జూన్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌గ‌నుంది. రాజ‌కీయ సంద‌ర్భంలో రామ్ చ‌ర‌ణ్ – శంక‌ర్ మూవీ ఉంటుందని టాక్ న‌డిస్తుంది. పాన్ ఇండియా మూవీ వ‌స్తున్న ఈ మూవీపై మ‌రో ప్ర‌చారం కూడా జ‌రుగ‌తోంది. ఈ మూవీలో ఓ కీల‌క పాత్ర కోసం నాలుగు భాష‌ల నుండి న‌లుగురు స్టార్ హీరోల‌ను తీసుకోనున్నార‌ట‌. తెలుగు వెర్ష‌న్ లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, క‌న్న‌డంలో ఉపేంద్ర‌, త‌మిళంలో విజ‌య్‌సేతుప‌తి, హిందీ వెర్ష‌న్ లో స‌ల్మాన్ ఖాన్ న‌టించ‌బోతున్న‌ట్లుగా జ‌రుగుతోంది. ఈప్రాజెక్ట్‌పై వీరంతా అంగీక‌రిస్తే ఈ మూవీపై మ‌రిన్ని అంచ‌నాలు పెర‌గ‌టం ఖాయం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *