రామ్ చ‌ర‌ణ్ కొత్త క‌థ‌ను వింటున్నార‌ని టాక్‌….

టాలీవుడ్ అగ్ర‌హీరో రామ్‌చ‌ర‌ణ్‌,శంక‌ర్ కాంబినేష‌న్‌లో కొత్త మూవీ రూపుపోందుతున్న విష‌యం తెలిసిందే.ఇప్పుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న‌ మూవీ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో న‌టిస్తున్నా విష‌యం తెలిసిందే. దిల్ రాజు నిర్మించ‌నున్న ఈ మూవీ షూటింగ్‌ను జూలై చివ‌ర్లో ప్రారంభించాల‌ని అనుకున్నారు. కానీ క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా అనుకున్న స‌మ‌యానికి చిత్రీక‌ర‌ణ ఆరంభం అయ్యే అవ‌కాశం త‌క్కువ‌గా క‌నిపిస్తోంద‌ట‌. మ‌రోవైపు ఈ చిత్ర ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఇండియ‌న్‌2 అన్నియ‌న్ (తెలుగులో అప‌రిచితుడు) హిందీ రీమేక్‌కు సంబంధించిన వివాదాల‌తో స‌త‌మ‌త‌వుతున్నారు. ఈ వివాదాలు ఓ కొలిక్కివ‌చ్చి, చ‌ర‌ణ్‌తో చేయ‌నున్న మూవీ ఆరంభం కావ‌డానికి టైమ్ ప‌ట్టేట్లుంద‌ట‌. అందుకే ఈగ్యాస్లో ఓకొత్త మూవీ క‌మిట్ అవ్వాల‌ని రామ్‌చ‌ర‌ణ్ భావిస్తున్నార‌నేటాక్ ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఈమ‌ధ్య కాలంలో రామ్‌చ‌ర‌ణ్ క‌థ‌లు వింటున్నార‌ని వినికిడి.మ‌రి…. శంక‌ర్‌తోమూవీ చేయడానికంటే ముందే రామ్‌చ‌ర‌ణ్ ఓ కొత్త మూవీను కంప్లీట్ చేస్తారా? లేక ఆర్ఆర్ ఆర్ పూర్త‌క‌వ‌గానే శంక‌ర్ మూవీతో బిజీగా అవుతారా? వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *