పుష్ప మూవీ తొంద‌ర‌గా షూట్ పూర్తి చేయాల‌ని స్ట్రాంగ్ గా ఫిక్స్‌…..

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ర‌ష్మికా మంద‌న్నా హీరోయిన్‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ పాన్ ఇండియ‌న్ మూవీ పుష్ప ఇక ఇదిలా ఉంటే ఈ మ‌ధ్య‌నే షూట్ నుస్టార్ట్ చేసి వెగంగా పూర్తి చేసే ప‌నిలో ఉండ‌గా క‌రోనా సెగ త‌గిలి మ‌ళ్ళీ ఈ మూవీన్ని బ్రేక్ ఇచ్చారు. అయితే ఇప్పుడు బ‌న్నీ వారి కుటుంబంలో నిహారిక‌గా పెళ్లి వేడుక‌లో బిజీగా ఉన్నాడు. ఇక‌దీని త‌రువాత మాత్రం పుష్ప మేక‌ర్స్‌కు ఊహించ‌ని టాస్కునే ముందు ఉంచాడ‌ట‌. ఇంత‌కు ముందులా ఎక్కువ కాలం గ్యాప్స్ వ‌ద్ద‌ని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా షూట్ ను మ‌ళ్ళీ ప్రారంభించాలి. అని సూచించ‌డాట‌. దీనితో పుష్ప మేక‌ర్స్ ఆ ప‌నిలో ఉన్నార‌ని తెలుస్తుంది. ఇప్పటికే చాలా బ్రేక్ తీసుకున్నందున ఎలాగైనా స‌రే బ‌న్నీ ఈ మూవీన్ని త్వ‌ర‌గా ఫినిష్ చెయ్యాల‌ని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యిన‌ట్టు తెలుస్తుంది. ఇక ఈ మూవీన్ని దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తుండ‌గా మైత్రి మూవీ మేక‌ర్స్ వారు నిర్మాణం వ‌హిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *