లేటెస్ట్‌గా మ‌రో భారీ అనౌన్స్‌మెంట్‌ను మేక‌ర్స్ అందించారు..

పాన్ ఇండియా మూవీ చేస్తున్న క‌న్న‌డ స్టార్ హీరో రాకింగ్ య‌ష్ బాలీవుడ్ హీరో సంజ‌య్‌ద‌త్ న‌టించిన ఈ పెద్ద యాక్ష‌న్ మూవీ ఎప్పుడు విడుద‌ల అవుతుందా అని ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రి అంత‌కు ముందే టీజ‌ర్ ను విడుద‌ల చేసి ఈ మూవీపై అంచ‌నాలు మ‌రింత స్థాయిలో పెంచేశారు. అయితే ప్ర‌స్తుతం లేటెస్ట్‌గా మ‌రో భారీ అనౌన్స‌మెంట్‌ను మేక‌ర్స్ అందించారు. ఈమోస్ట్ అవైటెండ్ మూవీ ఇంక ఎప్పుడు విడుద‌ల కానుందో ఆ రిలీజ్ డేట్ ను ఈరోజు సాయంత్రం 6గంట‌ల‌32 నిమిషాల‌కు రిలీల్ చేస్తున్న‌ట్టుగా క‌న్ప‌ర్మ్ చేసారు. ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన ఈ ప్ర‌తిష్టాత్మ‌క మూవీ మ‌రి ఎప్పుడు విడుద‌ల అవుతుందో చూడాలి. ఈ మూవీలో శ్రీ‌నిధిశెట్టి హీరోయిన్ గా న‌టించ‌గా ప్ర‌కాశ్‌రాజ్‌, రావుర‌మేష్ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మ‌రి అలాగే ఈ భారీ మూవీన్ని హోంబ‌లె నిర్మాణ సంస్థ వారు నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *