ప్ర‌భాస్ రెండు మూవీల‌కు రేస్‌లో వారే …

ఇప్పుడు పాన్ ఇండియ‌న్ స్టార్ ప్ర‌భాస్ అన్ని ప్రాజెక్టులో బీజీగా ఉన్నాడు, తెలిసిన విష‌య‌మే.ఆయ‌న పాన్ఇండియ‌న్ స్టార్ అయిన త‌రువాత భారీ బ‌డ్జెట్ మూవీల్లో సెన్సేష‌న‌ల్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్‌నీల్ తో ప్లాన్ చేసిన పెద్ద యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ స‌లార్ ఒక‌టి కాగా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓంరౌత్ తెర‌కెక్కిస్తున్న భారీ ఇతిహాస గాథ మూవీ ఆదిపురుష్ కూడా ఒక‌టి. ఒక‌దాన్ని మించి ఒక‌టి అంచ‌నాలు ఏర్ప‌ర్చుకున్న ఈరెండు మూవీలు సెవ‌రేట్ జాన‌ర్స్ గా సిద్ధం అవుతున్నాయి. అయితే ఇది వ‌ర‌కే స‌లార్ అనౌన్స‌మెంట్ తోనే ప్ర‌ముఖ స్ట్రీమింగ్ దిగ్గ‌జ సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు రికార్డు స్థాయి ధ‌ర దానిని డిజిటల్ హ‌క్కుల‌కు ఇచ్చార‌ని టాక్ ఆ మ‌ధ్య వైర‌ల్ అయ్యింది. మ‌రి ప్ర‌స్తుతం లేటెస్టు టాక్ ప్ర‌కారం ఇదే అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఆదిపురుష్ స్ట్రీమింగ్ హ‌క్కుల విష‌యంలో కూడా రేస్ లో ఉన్నార‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *