బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ద‌ర్శ‌కుడితో ప్ర‌భాస్ మూవీ….

పాన్ఇండియా స్టార్ యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్రభాస్ హీరోగా ప‌లు భారీప్రాజెక్ట్ ఇండియన్ మూవీలు చేస్తున్న విష‌యం తెలిసిందే ఇప్ప‌టికి అయితే మొత్తం నాలుగు భారీ మూవీల‌తో ప్ర‌భాస్ బిజీగా ఉండగా వాటిలో రాధేశ్యామ్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యిపోయింది. ఇక మిగిలి ఉన్న మూడు మూవీలు అనంత‌రం కూడా సాలిడ్‌ ప్లాన్స్ ఉన్నాయ‌ని టాక్ ఉంది. అయితే మ‌రి ఈ లైన‌ప్ లో బాలీవుడ్ నుంచి యాక్ష‌న్ మూవీల స్పెష‌లిస్ట్ సిద్ధార్థ్ ఆనంద్‌, ప్ర‌స్తుతం చేస్తున్న భారీ మూవీ స‌లార్ ద‌ర్శ‌కుడు ప్రశాంత్‌నీల్ తో ఇంకో మూవీ ఉంద‌ని తెలిసిందే. మ‌రి ప్ర‌స్తుతం కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు పేరు లైన్‌
లోకి వ‌చ్చింది. అత‌డే లేటెస్ట్ మాస్ట‌ర్ సెన్సేష‌న్ లోకేష్ క‌న‌గ్‌రాజ్ తెలుగులోలాస్ట్ రెండు మూవీలు ఖైదీ మ‌రియు మాస్ట‌ర్ మూవీల‌తో మంచి గుర్తింపు తెచుకున్నాడు. మ‌రి ద‌ర్శ‌కుడు పేరు కూడా లైన్ లోకి వ‌చ్చింద‌ని గాసిప్స్ మొద‌ల‌య్యాయి. మ‌రి ఇందులో ఎంత‌మేర నిజ‌ముందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *