మెలూహ నాయ‌కుడి పాత్ర‌లో ప్ర‌భాస్‌….

టాలీవుడ్ యంగ్ హీరో యంగ్ రెబ‌ర్‌స్టార్ బాలీవుడ్ బ‌డా ద‌ర్శ‌కుడు సంజ‌య్ రౌత్‌తో ఏ -ఆదిపురుష్ అనే మ‌రో భారీ మూవీ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. కాగా ఈ మూవీ షూటింగ్ ను జ‌న‌వ‌రి నుండి చేయాల‌ని మేక‌ర్స్ ఫిక్స్ అయ్యార‌ట‌. ఇప్పటికే ప్ర‌భాస్ జ‌న‌వ‌రిలో టెన్‌డేస్ డేట్స్ కూడా ఇచ్చాడ‌ట‌. మెలుహ పాత్ర‌ల శైలిలో ప్ర‌భాస్ పాత్ర సాగుతోంద‌ని తెలుస్తోంది. మెలూహ నాయకుడిగా అంటే మ‌నిషి రూపంలో ఉండే నాగుల జాతికి సంబంధించిన నాయ‌కుడిగా అన్న‌మాట‌. కాగారీసెంట్‌గా రీలిజైన పోస్ట‌ర్ లోకూడా కొ లుక్ అచ్చం మెలూహ నాయ‌కుడిత‌ర‌హా లుక్ లోనే ప్ర‌భాస్ క‌నిపిస్తున్నాడు. కాగా మెలుహా ల్యాండ్స్ లో సాగే ఈ క‌థ‌లో శివుని పాత్ర‌లో అజ‌య్‌దేవ్‌గ‌ణ్‌ను విజువ‌ల్ వండ‌ర్ గాకూడా చూపించ‌బోతున్నార‌ని కూడా బాలీవుడ్ మీడియాలోరూమ‌ర్స్ వ‌స్తున్నాయి. కాగా బాలీవుడ్ సంస్థ టీ సిరీస్ ఏ బాలీవుడ్ స్టార్ తోనో ఇలాంటి భారీ మూవీని చేయ‌కుండా,సౌత్ హీరో అయిన ప్ర‌భాస్ తో చేయ‌డం నిజంగా విశేష‌మే. అన్న‌ట్టు ఈ మూవీని 3 డి విజువ‌ల్ గ్రాఫిక్స్‌తో ఒక మ‌హ‌ద్బుతంగా తెర‌కెక్కించి దేశంలోని అన్ని భాష‌ల‌తో పాటు విదేశాల్లోనూ భారీగా రిలీజ్ చేయ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *