ప‌వ‌న్ మ‌రియు హ‌రీష్ కాంబినేష‌న్‌లో మ‌రో మూవీ…

టాలీవుడ్ లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన గ‌బ్బ‌ర్ సింగ్ మూవీన్ని అంత తేలిగ్గా ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. ఒక రీమేక్ అయ్యిన‌ప్ప‌టికీ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ మ‌న‌కు త‌గ్గ‌ట్టుగా భారీ మార్పులు చేర్పులు చేసి చ‌రిత్రలో నిలిచిపోయే బ్లాక్ బ‌స్ట‌ర్ నుకొట్టారు. దీనితో ఈ కాంబినేష‌న్‌లో అంటే ప‌వ‌న్ అభిమానుల్లో ఒక ప్ర‌త్యేక స్థానం ఏర్ప‌డింది. మ‌రి ఇదిలా ఉండ‌గా ఈ కాంబినేష‌న్‌లో నుంచి మ‌రో మూవీ అనౌన్స్మెంట్ కూడా జ‌ర‌గ‌డంతో భారీ అంచ‌నాలు సెట్ట‌య్యాయి. ప‌వ‌న్‌బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌ల చేసిన కాన్సెప్ట్ పోస్ట‌ర్ కూడా మ‌రింత ఆస‌క్తిని రేపింది. మ‌రి ఈ మూవీ అందుకు త‌గ్గ‌ట్టుగానే మామూలుగా ఉండ‌ద‌ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ‌ప్ర‌సాద్ అంటున్నారు. ఈ కొత్త ఏడాది సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు హారీష్ ప‌వ‌న్ ను క‌ల‌వ‌డానికి వెళ్లారు. దీనితో ఈ మూవీ టాక్ రాగా దేవి ఓ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ పెట్టారు. ఈ మూవీలోని హారిష్ చెప్పిన కొన్ని సీన్స్ మామూలుగా అనిపించ‌లేదు. అని థియేట‌ర్స్ ఆ యుఫోరియా కోసం ఎదురు చూస్తున్నా అని తెలిపారు. సో మ‌ళ్లీ ప‌వ‌న్ మ‌రియు హ‌రీష్ ల కాంబినేష‌న్ నుంచి మ‌రో సాలిడ్ మూవీ లోడ్ అవుతుంది. అని చెప్పాలి. ఇక ఈ మూవిన్ని మైత్రి మూవీ మేక‌ర్స్ వారు నిర్మాణం
వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *