వ‌కీల్ సాబ్ ట్రైల‌ర్ కు మంచి హైప్‌….

టాలీవుడ్ అగ్ర‌హీరో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ శృతిహాస‌న్ జంట‌గా వేణుశ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన మూవీ వ‌కీల్ సాబ్ లాస్ మినిట్ లోభారీ హైప్ ను తెచ్చుకున్న ఈ మూవీ కోసం ప‌వ‌న్ ఫ్యాన్స్ గ‌ట్టిగానే ఎదురు చూస్తున్నారు. మ‌రి ఇదిలా ఉండ‌గా సోమ‌వారం విడుద‌ల కానున్న ట్రైల‌ర్ కోసం కూడా గ‌ట్టి టార్గెట్స్ పెట్టుకొనే ఎదురు చూస్తున్నారు. ఈమ‌ధ్య‌కాలంలో మ‌న టాలీవుడ్ ట్రెండ్స్ లో టీజ‌ర్‌కు దొరికినంత ఆద‌ర‌ణ ట్రైల‌ర్స్ రావ‌డంతో అది ప్యూస్ తో అయితేనేం లైక్స్ ప‌రంగా చూసుకున్నా స‌రే ట్రైల‌ర్స్‌కు అంత రీచ్ లేదు. అయితే ఇందుకు మ‌రో కార‌ణం కూడాఉంది. మేక‌ర్స్ చాలా మేర జ‌స్ట్ టీజ‌ర్ వ‌ర‌కునే ఆపేస్తున్నారు. కానీ ప్ర‌స్తుతం వ‌కీల్‌సాబ్ నుంచి టీజ‌ర్ తోపాటుగా ట్రైల‌ర్ కూడా వ‌స్తున్న టైంలో హైయెస్ట్ ఏది అని చూస్తే లాస్ టైం అత్య‌ధిక లైక్స్ కొల్ల‌గొట్టింది. ప్ర‌భాస్ తెలుగు బ‌హుబ‌లి2 నే క‌నిపిస్తుంది దీనితో ఆ టార్గెట్ మొత్తాన్ని వీరు వ‌కీల్‌సాబ్ ట్రైల‌ర్ కు పెట్టుకున్నారు. ట్రైల‌ర్‌కు అయితే ఇప్పుడు మంచి హైప్ ఉంది. మ‌రి దీనికి ఏస్థాయి రెస్పాన్స్ వ‌స్తుందో తెలియాలి అంటే రేపు మార్చ్‌29 వ‌ర‌కు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *